అక్కినేని నాగార్జున కెరీర్ లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ సినిమా ఒక గేమ్ చెంజర్ అని చెప్పచు… ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్ళైన సందర్బంగా అలానే అన్నపూర్ణ స్టూడియోస్ 50th anniversary సందర్బంగా ఈ మాస్టర్ పీఎస్ ని 4K అలానే Dolby ATMOS లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు… ఈ విషయాన్ని నాగార్జున రెవీల్ చేస్తూ, ఈ సినిమా తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పారు…
ఇంతకీ ఈ సినిమా రి-రిలీజ్ ఎప్పుడో తెలుసా??? 14th నవంబర్ న! సో, ఈ కాలం సినీ ప్రియులకి శివ మేజిక్ మల్లి చూపించాల్సిందే కదా…
అలాగే ‘నాగార్జున శివ ఒక ఐకానిక్ సినిమా’ అని మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నాడు… మీరు ఆ బైట్ చూసేయండి!