ఇంకెంత జస్ట్ రెండు రోజుల్లో బాహుబలి: ది ఎపిక్ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది… ఈ సినిమా ని మన ప్రభాస్ కోసమా, రానా కోసమా, రమ్య కృష్ణ కోసమా, అనుష్క కోసమా, లేకపోతె సత్య రాజ్ కోసమా, ఆమ్మో ఇంత మంది కోసం చూసి తీరాల్సిందే ఇంకా మన జక్కన్న సినిమా కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు కదా!

ఇక బాహుబలి రెండు పార్ట్స్ కలిపి ఒకే సినిమా గా తీసుకొస్తున్నారు అంటే అసలు సినిమా చూసి తీరాల్సిందే ఇంకా ఈ జనరేషన్ కిడ్స్ కి మన బాహుబలి హవా చూపించాల్సిందే!
ఐతే సినిమా కోసం ఐతే ఇంకో రెండు రోజులు ఆగాలి కానీ… ఆలోపల సెకండ్ ట్రైలర్ చుసేయండమ్మా: