కార్తీక మాసం వేళ… పరమేశ్వరుని మెడలో ఉండే నాగుపాము విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం దర్శనమిచ్చింది. పవిత్ర కార్తీక మాసం శుభ సందర్భాన కరుడుగట్టిన, కాఠిన్య మనసు ఉన్న ఖాకీల కంట పడింది. అయితే ఆ కాఠిన్యపు హృదయంతో చూడని విజయనగరం టూటౌన్ పోలీసులు విషపు జాతుల పట్ల కారణ్యమైన ప్రేమ చూపించి శహభాష్ అనిపించుకున్నారు. టూటౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కనకరాజుల ఆధ్వర్యంలో వారిచ్చిన ఆదేశాలతోకానిస్టేబుల్ రమేష్ చాకచక్యంగా స్టేషన్ ఆవరణలో కనిపించిన ఆ పాముకు నమస్కరించి… ఎలాంటి భయం, బెదురు లేకుండా చేత్తోనే ఆ విషపు సర్పాన్ని పట్టుకొని స్టేషన్ పక్కనే పొదల్లో పడేశారు. ఏదైనా కార్తీక మాసం పూట పోలీస్ స్టేషన్ లో ఖాకీల కంట పడిన ఆ పాము ను ఇదే ఖాకీలు కొట్టకుండా, చంపకుండా కనికరం జాలి, దయ, గుణాలు చూపించారంటే అతిశయోక్తే.
Related Posts
ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం – పవన్ కళ్యాణ్
Spread the loveSpread the loveTweetఈ సమావేశం లోని ముఖ్య అంశాలు: రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులు వేగం పుంజుకున్నాయి. “ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు.. ప్రతి గ్రామానికి…
Spread the love
Spread the loveTweetఈ సమావేశం లోని ముఖ్య అంశాలు: రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులు వేగం పుంజుకున్నాయి. “ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు.. ప్రతి గ్రామానికి…
సిరిమాను జాతరకు భద్రత కట్టుదిట్టం
Spread the loveSpread the loveTweetఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం,ఇలవేల్పు ,విజయనగరం ఆడపడుచుశ్రీశ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి సిరిమాను జాతర విజయవంతంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో…
Spread the love
Spread the loveTweetఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం,ఇలవేల్పు ,విజయనగరం ఆడపడుచుశ్రీశ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి సిరిమాను జాతర విజయవంతంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో…
ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత…
Spread the loveSpread the loveTweetఆఫ్ఘన్ రాజధాని కాబూల్పై పాక్ వైమానిక దళం దాడులు చేసిన కొన్ని గంటల్లోనూ ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతీకార దాడులకు తెగబడింది. పాక్ సరిహద్దుల్లో శుక్రవారం…
Spread the love
Spread the loveTweetఆఫ్ఘన్ రాజధాని కాబూల్పై పాక్ వైమానిక దళం దాడులు చేసిన కొన్ని గంటల్లోనూ ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతీకార దాడులకు తెగబడింది. పాక్ సరిహద్దుల్లో శుక్రవారం…