ఈ ఆధునిక ప్రపంచంలో రోజుకో ఫ్యాషన్ ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు ఆభరణాలు వేసుకోవడానికి వీలుగా జాకెట్ నెక్ మెడ కిందకు పెట్టేవారు. మెడచుట్టూ పలురకాలైన ఆభరణాలు ధరించడంతో హుందాగా ఉండటంతో పాటు మగువలు అందంగా కనిపించేవారు. వేసుకున్న ఆభరణాలు వారి గొప్పదనాన్ని చాటే విధంగా ఉండేవి. అయితే, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు ఫ్యాషన్ కూడా మారిపోతున్నది. ఇందులో భాగంగానే హైనెక్ జాకెట్లు అందుబాటులోకి వచ్చాయి. పాతకాంలో మాదిరిగా మెడచుట్టూ వరకు జాకెట్ ఉండటం, ఆ నెక్ చుట్టూ ఉన్న బ్లౌజ్‌కు రకరకాల చమ్కీలు, డిజైన్లు ఉండటంతో దూరం నుంచి చూసేందుకు ఆభరణాలు ధరించిన ఫీలింగ్ కలుగుతుంది. పాతకాలంలో అదరగొట్టిన ఈ హైనెక్ బ్లౌజ్‌లు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయాయి. సినీతారలు సైతం సినిమా వేడుకలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో ఇలాంటి హైనెక్ బ్లౌజులు ధరిస్తున్నారు. దీంతో ఇవి తాజా ప్రపంచంలో సరికొత్త మోడల్స్‌గా దర్శనం ఇస్తున్నాయి.
Related Posts
డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమెరికా బయట తయారయ్యే అన్ని సినిమాల మీద 100% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. హాలీవుడ్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమెరికా బయట తయారయ్యే అన్ని సినిమాల మీద 100% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. హాలీవుడ్…
కార్తీక శుక్ల ఏకాదశి పంచాంగం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు కార్తిక మాస శుక్ల పక్ష దశమి తిథి ఉ.09.11 వరకూ తదుపరి ఏకాదశి తిథి, శతభిషం నక్షత్రం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు కార్తిక మాస శుక్ల పక్ష దశమి తిథి ఉ.09.11 వరకూ తదుపరి ఏకాదశి తిథి, శతభిషం నక్షత్రం…
ఈ ఏడాది లో అత్యంత ఆసక్తి రేపుతున్న సినిమాలు ఇవే…
పాన్-ఇండియా స్థాయిలో చూస్తే 2025 సంవత్సరం టాలీవుడ్‌కు కొంత నిరాశనే మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని పెద్ద సినిమాలు తెలుగు రాష్ట్రాల బయట ఇతర భాషల్లో…
పాన్-ఇండియా స్థాయిలో చూస్తే 2025 సంవత్సరం టాలీవుడ్‌కు కొంత నిరాశనే మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని పెద్ద సినిమాలు తెలుగు రాష్ట్రాల బయట ఇతర భాషల్లో…