Native Async

సమంత సోలో పెళ్లి ఫోటో లు చూసారా???

Samantha Ruth Prabhu’s New Wedding Photos Glow With Simplicity and Timeless Elegance
Spread the love

సమంత రూత్ ప్రభు పెళ్లి ఫోటోలు ఇంకా insta రీల్స్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో ఈ వేడుక సింపుల్‌గా, ఫామిలీ మెంబెర్స్ మధ్య జరిగింది… ఆ పెళ్లి వైబ్ మాత్రం ఇంకా తగ్గేలా లేదు. తాజాగా విడుదల చేసిన సోలో ఫోటోలు ఈ బజ్‌కు మరింత హీట్ చేకూర్చాయి. వాటిలో సమంత ఎంతో క్యూట్ గా అందంగా కనిపించింది!

ఈ ఫోటోలలో ఆమె కట్టుకున్న ఎర్రని పట్టు చీర—అంచుల వెంట బంగారు వర్క్ — సూపర్ గా ఉంది. ఆ చీర లో సామ్ నేచురల్‌గా కనిపించింది… అలాగే గోల్డ్ చోకర్, జుమ్కాలు, ఉంగరాలు, గాజులు — ఇలా ఎన్ని నగలు వేసుకున్నా కూడా ఏదీ ఎక్కువగా అనిపించకుండా, అన్నీ ఓ ప్రశాంతమైన గ్రేస్‌లో కలిసిపోయాయి. హెయిర్ స్టైల్ ‘bun‌’ ఉండడం వల్ల మల్లెపూలు కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి.

కొంచెం వాలి, పక్కకు చూస్తూ… నెమ్మదిగా నవ్వినట్టే ఉన్న సమంత—ఆ ఫ్రేమ్ లో సూపర్ గా ఉంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit