‘‘నేను కూడా ఆ ఇష్యూని క్లియర్ చేయడానికి వెళ్లాను. అందుకే ఈ కార్యక్రమానికి రావడం ఆలస్యమైంది. త్వరలోనే అఖండ 2 సమస్య పరిష్కారమవుతుంది. అవి అన్నీ ఆర్థికపరమైన ఇబ్బందులు. బయటకు వెల్లడించకూడదు. దానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు. ఇది దురదృష్టకరం. ప్రతిఒక్కరూ ‘‘అఖండ 2’ రిలీజ్ కాకపోవడానికి ఏవేవో కారణాలు చెబుతున్నారు. ‘అన్ని కోట్లు చెల్లించాలట’ అని రాస్తున్నారు. అవి అన్నీ అనవసరపు ప్రస్తావనలు. ఆడియన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై సినిమా విడుదలవుతుంది. గతంలోనూ చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి’’.
Related Posts
బిగ్ బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ…
Spread the loveSpread the loveTweetతెలుగు బిగ్ బాస్ సీజన్లో 9 అద్భుతంగా సాగుతోంది… నిన్నే సెకండ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది! కామన్ మాన్ కోటా లో ఎంట్రీ ఇచ్చిన…
Spread the love
Spread the loveTweetతెలుగు బిగ్ బాస్ సీజన్లో 9 అద్భుతంగా సాగుతోంది… నిన్నే సెకండ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది! కామన్ మాన్ కోటా లో ఎంట్రీ ఇచ్చిన…
ప్రేమంటే సినిమా నుంచి “దోచావే…” పాట…
Spread the loveSpread the loveTweetనాని ఒక సినిమా చేస్తున్నాడంటే, ఆ సినిమాలో ఎదో ఒక స్పెషలిటీ ఉంటుంది అని సినిమా లవర్స్ నమ్మకం… అందుకే NATURAL స్టార్ నాని…
Spread the love
Spread the loveTweetనాని ఒక సినిమా చేస్తున్నాడంటే, ఆ సినిమాలో ఎదో ఒక స్పెషలిటీ ఉంటుంది అని సినిమా లవర్స్ నమ్మకం… అందుకే NATURAL స్టార్ నాని…