పరాశర సంహిత ప్రకారం జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు ఆంజనేయస్వామికీ, ఆరవ సూర్యుని స్థానంలో ఉన్న సూర్య భగవానుని కుమార్తె సువర్చలాదేవి కి వివాహం జరుగుతుంది అని కథనం. రామాయణం,ఇతర పురాణాల ప్రకారం, చిరంజీవి అయిన హనుమంతుడు బ్రహ్మచారి. కానీ బ్రహ్మ వైవర్తపురాణము ప్రకారం హనుమంతుడు రాబోయే కాలంలో బ్రహ్మ స్థానాన్ని అందుకునే 9వ బ్రహ్మ అని, బ్రహ్మ స్థానంలో ఉండే శక్తివంతునికి, స్తీరూప శక్తి తోడు ఖచ్చితంగా ఉండాలనే నిభందనలు ఉండటంతో, అప్పటికే సూర్యభగవానుడు, హనుమంతుడికి తన కుమార్తె సువర్చలను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకోవడం వలన, ఈ రోజు హనుమంతుని కి వివాహము జరుగుతుంది అని కథనం. అందువలన ఈ రోజు శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం భక్తులు జరుపుకుంటారు.
Related Posts
ప్రదోషకాల వ్రత నియామాలు ఇవే…పాటిస్తే జీవితంలో కలిగే మార్పులు అనంతం
Spread the loveSpread the loveTweetప్రదోష వ్రతం అంటే ఏమిటి? ప్రదోషం అనగా “దుష్ + ఉష = ప్రదోష” అంటే కలుషితాన్ని తొలగించే కాలం. ప్రతి పక్షంలో (శుక్ల…
Spread the love
Spread the loveTweetప్రదోష వ్రతం అంటే ఏమిటి? ప్రదోషం అనగా “దుష్ + ఉష = ప్రదోష” అంటే కలుషితాన్ని తొలగించే కాలం. ప్రతి పక్షంలో (శుక్ల…
హైందవధర్మంలో తాళి ఎందుకు ధరించాలో తెలుసా?
Spread the loveSpread the loveTweetమంగళసూత్రం – హిందూ వివాహ సంస్కృతిలో ఆధ్యాత్మిక చిహ్నం మంగళసూత్రం అనే పదం సంస్కృతంలో “మంగళ” అంటే శుభం, “సూత్ర” అంటే తాడు లేదా…
Spread the love
Spread the loveTweetమంగళసూత్రం – హిందూ వివాహ సంస్కృతిలో ఆధ్యాత్మిక చిహ్నం మంగళసూత్రం అనే పదం సంస్కృతంలో “మంగళ” అంటే శుభం, “సూత్ర” అంటే తాడు లేదా…
మన హనుమంతుడి మీద మరో సినిమా ‘వాయుపుత్ర’…
Spread the loveSpread the loveTweetమహావతార్ నరసింహ… ఈ ఆనిమేటెడ్ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే… అసలు మనం ప్రభాస్ ‘ఆదిపురుష్’ వచ్చినప్పుడే ఈలాంటి vibe expect చేసాం……
Spread the love
Spread the loveTweetమహావతార్ నరసింహ… ఈ ఆనిమేటెడ్ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే… అసలు మనం ప్రభాస్ ‘ఆదిపురుష్’ వచ్చినప్పుడే ఈలాంటి vibe expect చేసాం……