అయోధ్య రామాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన అన్ని పనులు పూర్తికాగా, భక్తులతో సంబంధంలేని కొన్ని పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రామాలయం చుట్టూ ఉపాలయాలను కూడా పూర్తిచేశారు. ఇక అయోధ్య శ్రీరామ చంద్రుడిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయం నిర్మాణం జరిపారు.
Related Posts
Raj Thackeray Pens An Emotional Note For Ajit Pawar
It is all known that Maharashtra’s Deputy CM Ajit Pawar passed away this morning at 8:30 AM in a deadly…
It is all known that Maharashtra’s Deputy CM Ajit Pawar passed away this morning at 8:30 AM in a deadly…
ఆయుధ తయారీ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి?
భారత్లో డిఫెన్స్ రంగం (Defense Sector) అనేది దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, స్వావలంబన (self-reliance), అత్యాధునిక సాంకేతికతలకు నాంది పలికే ముఖ్యమైన రంగం. 🇮🇳 భారత్లో డిఫెన్స్…
భారత్లో డిఫెన్స్ రంగం (Defense Sector) అనేది దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, స్వావలంబన (self-reliance), అత్యాధునిక సాంకేతికతలకు నాంది పలికే ముఖ్యమైన రంగం. 🇮🇳 భారత్లో డిఫెన్స్…
పెద్ది ఢిల్లీ షెడ్యూల్ కంప్లీట్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పెద్ది సినిమా నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే! ఇక ఈ సినిమా గురించి ఏ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పెద్ది సినిమా నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే! ఇక ఈ సినిమా గురించి ఏ…