అయోధ్య రామాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన అన్ని పనులు పూర్తికాగా, భక్తులతో సంబంధంలేని కొన్ని పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రామాలయం చుట్టూ ఉపాలయాలను కూడా పూర్తిచేశారు. ఇక అయోధ్య శ్రీరామ చంద్రుడిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయం నిర్మాణం జరిపారు.
Related Posts
జాన్వీ కపూర్ ని అచ్చాయమ్మా చేసేసారు కదా…
ఆమ్మో మన జాన్వీ కపూర్ ఏంటి ఆ పేరేంటి అనుకునేరు… తన పేరు ‘అచ్చాయమ్మా’ మార్చారు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా లో మరి. నిన్నే ఈ…
ఆమ్మో మన జాన్వీ కపూర్ ఏంటి ఆ పేరేంటి అనుకునేరు… తన పేరు ‘అచ్చాయమ్మా’ మార్చారు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా లో మరి. నిన్నే ఈ…
కింగ్ 100 తో టబు టాలీవుడ్ రీ-ఎంట్రీ
నిన్నే పెళ్లాడతా సినిమా గుర్తుండే ఉంది కదా… ఆ సినిమా లో నాగార్జున టబు జంట సూపర్ అనిపించింది… ఐతే టబు, చాలా కాలం తర్వాత మళ్లీ…
నిన్నే పెళ్లాడతా సినిమా గుర్తుండే ఉంది కదా… ఆ సినిమా లో నాగార్జున టబు జంట సూపర్ అనిపించింది… ఐతే టబు, చాలా కాలం తర్వాత మళ్లీ…