అందమైన అమ్మాయిని పుత్తడి బొమ్మఅని లేదా బాపూ బోమ్మ అని పిలుస్తాం. స్పెయిన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారనే నానుడి ఉంది. ఇక కొరియా అమ్మాయిలు నాజుగ్గా ఉంటారని, ఇండియన్ అమ్మాయిలు అందంతో పాటు కట్టుబాట్లకు విలువ ఇస్తారని చెబుతారు. అందమంటే గుర్తుకు వచ్చేది అమ్మాయిలే. కానీ, అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారని ఇదిగో ఈ ఎక్స్ వీడియో చూస్తేనే అర్థమౌతుంది. మంచి హైట్, అదిరిపోయే కలర్, హైట్‌కి తగ్గట్టుగా వెయిట్… అన్నింటికీ మించి లుక్స్ ఫర్ఫెక్ట్గా కుదిరాయి. బహుశా బ్రహ్మదేవుడు సంతోషంగా ఉన్నప్పుడు ఇతడిని తయారు చేశాడేయో అనిపిస్తుంది. మన భాషలో చెప్పాలంటే మన్మథుడే. కావాలంటే ఈ వీడియో మీరూ చూసేయండి ఎంత అందంగా ఉన్నాడో మీకే తెలుస్తుంది.
Related Posts
మనసున్న బిచ్చగాడు… సీఎం నిధికి భారీగా విరాళం
కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తున్నా… చేతికి వచ్చిన డబ్బును తనకోసం కాకుండా సమాజం కోసం ఖర్చు చేస్తున్నాడు ఓ వృద్ధుడు. తాను సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత…
కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తున్నా… చేతికి వచ్చిన డబ్బును తనకోసం కాకుండా సమాజం కోసం ఖర్చు చేస్తున్నాడు ఓ వృద్ధుడు. తాను సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత…
సమోసాలతో రోజుకు పది లక్షల సంపాదన
బీహార్ నుంచి బ్రిటన్ వరకు సాగిన ఒక సాధారణ స్ట్రీట్ ఫుడ్ ప్రయాణం నేడు వేల మందికి స్ఫూర్తిగా మారింది. బీహార్‌కు చెందిన ఓ యువ వ్యాపారవేత్త…
బీహార్ నుంచి బ్రిటన్ వరకు సాగిన ఒక సాధారణ స్ట్రీట్ ఫుడ్ ప్రయాణం నేడు వేల మందికి స్ఫూర్తిగా మారింది. బీహార్‌కు చెందిన ఓ యువ వ్యాపారవేత్త…
త్వరపడండిః ఇక్కడ 200లకే గ్రాము బంగారం…
ప్రస్తుతం భారతదేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రాముకు రూ.13,000 దాటిన ఈ పరిస్థితిలో, “గ్రాముకే రూ.200లో బంగారం” అనే వార్త ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు. కానీ…
ప్రస్తుతం భారతదేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రాముకు రూ.13,000 దాటిన ఈ పరిస్థితిలో, “గ్రాముకే రూ.200లో బంగారం” అనే వార్త ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు. కానీ…