ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా, భాజభజంత్రీల నడుమ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆలయ అనువంశిక పూజారి బంటుపల్లి వెంకటరావు స్వహస్తాలతో ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. ఆలయం బయటే ఆలయ అదికారులు ఏర్పాటు చేసిన ఉయ్యాల చుట్టూ ముమ్మారు ప్రదిక్షణలు చేసారు. అనంతపురం శ్రీశ్రీ శ్రీ పైడితల్లిని ఉయ్యాల లో కూర్చోబెట్టి… కాస్సేపు ఉయ్యాలను ఊపారు. ఈ కార్యక్రమం మొత్తం దేవాలయ ఆలయ ఈఓ శిరీష ఆధ్వర్యంలో జరుగగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ పోలీసులు, ఎస్టీఎఫ్ లు బందోబస్త్ నిర్వహించారు.కార్యక్రమానికి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Related Posts

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సోమవారం సేవలు
Spread the loveSpread the loveTweetతిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలు అత్యంత ఖచ్చితంగా ప్రతిరోజూ జరుగుతుంటాయి. అయితే ప్రతి వారంలో ప్రతి రోజుకు ప్రత్యేకత ఉంటుంది. సోమవారం రోజున…
Spread the love
Spread the loveTweetతిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలు అత్యంత ఖచ్చితంగా ప్రతిరోజూ జరుగుతుంటాయి. అయితే ప్రతి వారంలో ప్రతి రోజుకు ప్రత్యేకత ఉంటుంది. సోమవారం రోజున…

శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను విన్న నాలుగో వ్యక్తి ఎవరు?
Spread the loveSpread the loveTweetసనాతన ధర్మం అనేది వేల సంవత్సరాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన పవిత్ర సంప్రదాయం. ఇందులో అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఇతర గ్రంథాలు కూడా…
Spread the love
Spread the loveTweetసనాతన ధర్మం అనేది వేల సంవత్సరాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన పవిత్ర సంప్రదాయం. ఇందులో అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఇతర గ్రంథాలు కూడా…

కూర్మజయంతి విద్యారణ్యస్వామి ఆరాధన విశిష్టతలు
Spread the loveSpread the loveTweetకూర్మ జయంతి విశిష్టత: హిందూ పురాణాలలో విష్ణుమూర్తి 10 అవతారాలలో రెండవ అవతారం కూర్మ అవతారంగా విఖ్యాతి పొందింది. “కూర్మ” అంటే తాబేలు. ఈ…
Spread the love
Spread the loveTweetకూర్మ జయంతి విశిష్టత: హిందూ పురాణాలలో విష్ణుమూర్తి 10 అవతారాలలో రెండవ అవతారం కూర్మ అవతారంగా విఖ్యాతి పొందింది. “కూర్మ” అంటే తాబేలు. ఈ…