నిన్న ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోయర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు anchor , యాక్ట్రెస్ అనసూయ కొన్ని సమాదానాలు ఇచ్చారు… ఐతే కొన్ని రోజులుగా తన పేరు న్యూస్ లో continuous గా వినిపిస్తూనే ఉంది. అది యాక్టర్ శివాజీ విషయమైనా, యాక్ట్రెస్ రాశి ఇష్యూ అయినా, అనసూయ అన్నిటికి స్ట్రాంగ్ గా సమాధానం చెప్పింది…
నిన్న ఒక follower అడిగిన ప్రశ్నకు అనసూయ ఇలా సమాధానం చెప్పింది… “శివాజీ ఎంతో కష్టపడి, మంచి పాత్రలు పోషించి, ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు. మహిళల భద్రత గురించి ఆయన మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే. కానీ కేవలం హెచ్చరించడమే కాకుండా, అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తుచేసేలా మాట్లాడి ఉంటే బాగుండేది అని అనసూయ అనింది.