బాహుబలి… ఆమ్మో ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే కదా! అసలు తెలుగు సినిమా నే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని అంటారు కదా! ప్రభాస్, రానా, రమ్య కృష్ణ, అనుష్క, తమన్నా, సత్య రాజ్ ఇలా అందరు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా!
ఐతే బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అయిన సందర్బంగా, ఇప్పుడు మన జక్కన్న మళ్ళి సినిమా సారీ రెండు పార్ట్శ్ కలిపి ఒకే సినిమా గా రిలీజ్ చేయబోతున్నాడు. అది కూడా ఎప్పుడో తెలుసా??? ఈ నెల 31 న! సో, మనకి బాహుబలి అంటే ఎందుకు అంత ఇష్టమో ఈ జనరేషన్ కిడ్స్ కూడా చూపిద్దామా???
మరి ఈ సినిమా ట్రైలర్ చూడకపోతే ఎలా???

ఎలా ఉంది పోలా, అదిరిపోల??? ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి! ఆల్రెడీ సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి, సో ఇది కూడా రికార్డ్స్ బ్రేక్క్ చేస్తుంది మరి!