నందమూరి బాలకృష్ణ… మన బాలయ్య ని పెద్ద తెర మీద చుస్తే అబ్బో పూనకాలే! ఇప్పటికి ఈ వయసులో కూడా అయన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి… అవుతాయి కూడా! నెక్స్ట్ అయన అఖండ 2 సినిమా డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ గా ఉంది…

ఐతే బాలయ్య వారసుడిని తెర మీద చూడాలని అందరి కోరిక… అందుకు కొంచం టైం పట్టేటట్టు ఉంది. కానీ నిన్నే అయన చిన్న కూతురు తేజస్విని ఒక జ్యువలరీ advertisement లో మెరిసి సూపర్ అనిపించింది…
తన నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ అన్ని బాలయ్య కి తగిన వారసురాలు అనిపించాయి… మీరు కూడా ఆ advertisement చూసేయండి…
అలాగే ఈ వీడియో చూసి, తేజస్విని అక్క బ్రాహ్మణి, బావ లోకేష్ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు తనని అభినందిస్తున్నారు…
Brahmani Nara
Lokesh Nara