అఖండ… ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అసలు బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటేనే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధం. ఆల్రెడీ వీళ్లిద్దరు కలిసి అప్పుడే బ్యాక్ తో బ్యాక్ హ్యాట్రిక్ హిట్ లు కొట్టారు…
ఇప్పుడు మళ్ళి అఖండ 2 తో Christmas బరిలో లేకపోతె సంక్రాంతి బరిలో ఉండనుంది… ఐతే అఖండ సినిమా లో ఎలా ఐతే, “జై బాలయ్య…” సాంగ్ బ్లాక్బస్టర్ అయ్యిందో, అలాగే ఇప్పుడు సీక్వెల్ లో కూడా “జై బాలయ్య…” కొత్త వెర్షన్ సాంగ్ ఉంటుందంట.
ఇప్పుడు ప్రెసెంట్ ఆ సాంగ్ షూటింగ్ జరుగుతోందట… అందులో బాలయ్య తో పాటు 600 మంది డాన్సర్స్ ఉంన్నారంటా… అలానే ఈ పాట కి భాను మాస్టర్ choreograph చేయగా, SS థమన్ మళ్ళి తన మాస్ బీట్ తో సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తెసుకెళ్తున్నాడంట.
ఈ సినిమా లో అది పినిశెట్టి విలన్ ఐతే సంయుక్త మీనన్, అయ్యప్ప P. శర్మ, సామ్నా కాసిం, హర్షాలీ మల్హోత్రా, జనని, కబీర్ దుహన్ సింగ్, తరుణ్ ఖన్నా, సర్వదమన్ బనెర్జీ, ఝాన్సీ, విజి చంద్రశేఖర్, శరత్ లోహితాశ్వ, Y.G. మహేంద్రన్, మురళి మోహన్, సంగాయ్, రచ్చ రవి,
అనీష్ కురువిళ్ళ, మండవ సాయి కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు…