ఈరోజు టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ పుట్టిన రోజు సందర్బంగా అయన కొత్త సినిమా గ్లింప్సె రెవీల్ చేసారు. తన 43rd బర్త్డే రోజున గోపి 33 వ సినిమా అనౌన్స్ చేసి తన ఫాన్స్ ని ఖుష్ చేసాడు… అలాగే గత కొన్ని సినిమాలు బాగా ఆడకపోవడం వల్ల ఈ సినిమా పైన చాల ఆశలు పెట్టుకున్నాడు.
అలానే ఈ సినిమా ని ఘాజి, IB 71 , ఇంకా వరుణ్ తేజ్ తో అంతరిక్షం, ఇలా అన్ని మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తీయడం లో దిట్ట ఐన సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండడం తో ఎదో కొత్త కాన్సెప్ట్ గ్యారంటీ అని ఆనుతున్నారు.
అలానే ఈరోజు రిలీజ్ చేసిన గ్లింప్సె లో గోపి ఒక మంచు ప్రదేశం లో తన గుర్రం తో కనిపిస్తాడు… గుర్రం మీద ఆయనకున్న ప్రేమ చుస్తే, ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ లా ఉంది… అలాగే ఆ మంచు ప్రదేశం లో ఒక గుడి ని కూడా చూపించారు… సో, మరి ఆ మిస్టరీ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు!