రిషబ్ శెట్టి కాంతారా సినిమా చూసి తీరాల్సిందే… అసలు రిషబ్ శెట్టి నటన సూపర్! ఐతే ఇక్కడ కథ మెయిన్ హీరో అని చుసిన వాళ్ళందరూ చెప్తున్నారు… మాకైతే కొంచం మన సమ్మక్క సారక్క కథ లాగ ఒక చిన్నారి బావి లో దొరికితే ఆ ఊరి జనం ఆ బిడ్డ ని పెంచుకున్న తీరు సూపర్… మరి ఆ బిడ్డ పెద్దై, ఆ తండా కష్టాలు తీర్చాలని, ఏకంగా రాజు, అతని సైన్యం తో చేసే పోరాటం అద్భుతం… మొత్తంగా సినిమా సూపర్ అందుకే కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయ్…
ఇక ఈ సినిమా మరి నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా??? ఏకంగా 335 crores సూపర్ కదా… ఈ న్యూస్ ని నిర్మాతలు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, ఫాన్స్ ని ఖుష్ చేసారు…

మొత్తానికి ఈ సెప్టెంబర్ అక్టోబర్ లో, మిరాయి, OG ఇప్పుడు కాంతారా, ఇలా మూడు సినిమాలు 100 కోట్ల మార్క్ ని దాటేశాయి…