సమంత… మొన్నే హాయిగా రాజ్ నిడమోరు ని పెళ్లి చేసుకుని, హ్యాపీ గా ఉంది… ఐతే ఒక పక్క కొత్త జీవితాన్ని స్టార్ట్ పెట్టి, ప్రొఫెషనల్ కెరీర్ ని కూడా దారి లో పెట్టింది. నిర్మాతగా పెద్ద హిట్ కొట్టక, ఇప్పుడు మళ్ళి వెండి తెర మీద మెరవనుంది.
లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం లో ‘మా ఇంటి బంగారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఐతే ఇందాకే, ఆ సినిమా మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి, సమంత పోస్టర్ ని రిలీజ్ చేసారు…
ఈ పోస్టర్ లో సమంత చీరలో కనిపిస్తూ, ఒక బస్సు లో నించునట్టు ఉంది… చీరలో అందంగా ఉన్న, ఎందుకో మరో కోపం గా ఉంది! ఇక టీజర్ ఈ నెల 9th న రిలీజ్ అవుతుంది… రెడీ గా ఉండండి!
మా ఇంటి బంగారం సినిమా ని సమంత తన సొంత బ్యానర్ ‘త్రాలలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మిస్తుంది!