అనిల్ రావిపూడి మళ్ళి హిట్ కొట్టేశాడోచ్… ఈ సినిమా తో ఏకంగా 9 హిట్ సినిమాలు లైన్ గా తన కతా లో వేసుకున్నాడు. ఆమ్మో ఎం calculation , ఎం ఎనాలిసిస్… సినిమా పడితే హిట్ అవ్వాల్సిందే. మెగాస్టార్ అనిల్ స్టోరీ కి ఇంప్రెస్స్ అయ్యి, లాస్ట్ సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతికి జస్ట్ వన్ ఇయర్ లో ప్రీ-ప్రొడక్షన్, కాస్టింగ్, షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ ఇంకా ప్రొమోషన్స్, అన్ని కంప్లీట్ చేసి, సూపర్ అనిపించింది మన శంకర వర ప్రసాద్ టీం.
ఇంకా చెప్పాలంటే, ఈ మధ్యలో అనిల్ రావిపూడి జీ TV లో డ్రామా జూనియర్స్ ఇంకా సరిగమపా లిటిల్ చాంప్స్ జడ్జి గా కూడా చేసారు. సో, ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి సూపర్ అనిపించాడు!
ఇక ఇందాకే సినిమా హిట్ అయ్యింది అని కంఫర్మ్ అయ్యాక, మెగాస్టార్ ఇంటికి వెళ్లి తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు… హ్యాపీ గా హగ్ చేసుకున్నాడు! ఇది చాలదు ఒక డైరెక్టర్ కి…