మంచు మనోజ్… మొన్నటి వరకు అంతా ఫామిలీ గొడవలే… ప్రేమ పెళ్లి చేస్కున్నప్పటి నుంచి ఇంట్లో గొడవలు అని తాను మొదటి నుంచి చెప్పాడు. ఐతే మధ్యలో సినిమాలు ఆపేయడం వల్ల అందరు మర్చిపోయారు కూడా. కానీ ఈ గొడవల మధ్యలోనే రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళి గట్టి కం బ్యాక్ ఇచ్చాడు. ఐతే భైరవం సినిమా డీసెంట్ గా ఆడిన, తేజ సజ్జ తో చేసిన మిరాయి సినిమా పై చాల అంచనాలు ఉన్నాయ్…
ఇది ఒక సూపర్ హీరో సినిమా కావడం వల్ల, అలానే దీంట్లో మనోజ్ విలన్ బ్లాక్ స్వోర్డ్ గా కనిపించడం వల్ల బజ్ సూపర్ లెవెల్ లో ఉంది. ఐతే ట్రైలర్ లోనే మనం మనోజ్ యాక్టింగ్ కి ఫిదా అయ్యాం… అలానే ఇప్పుడు రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో లో ఆమ్మో మనోజ్ ఎంత కష్టపడ్డాడు అని అనిపిస్తుంది.
అలానే ఆ బ్లాక్ అవుట్ ఫిట్ లో కత్తి పట్టుకుని ఆ విన్యాసాలు, విలన్ గా ఆ రాజసం, ఆ stunts ఆమ్మో అని భలే గా ఉన్నాయ్…
ఈ వీడియో షేర్ చేయడం తో పాటు, మనోజ్ ఒక మంచి heartfelt పోస్ట్ కూడా షేర్ చేసాడు…
“#Mirai… in just a few days everything is going a notch higher… 3 years of everyone’s heart and soul…. To make Sep 12th memorable in every aspect. Grateful to my director @Karthik_gatta for bringing in the #BlackSword and to my masters #Nung master and #Nabakanth master. A special mention to #Jackson master who’s been an integral part of my life for 23 years who has taught me so much and shaped me for #Mirai….. Also to #HealMySoulRaja master who has been my support for Kalari, meditation and muscle recovery….all of this has helped me look as fierce and crazy as ever!!! With my brother Super Hero @tejasajja123 garu by my side #Mirai will be a whole new experience… and my director’s vision will make you all proud. And to my producers @vishwaprasadtg garu and little sister #KrithiPrasad garu who stood like a rock without compromising on anything just to bring you something you have never seen before!!! It’s a team effort that you will enjoy on the big screens… (Koncham extra payment yedhaina kudhuruthundha producers garu?!)”.
ఈ సినిమా రవి తేజ తో EAGLE తీసిన కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా, PEOPLE MEDIA FACTORY వాళ్ళు నిర్మిస్తున్నారు. దీంట్లో తేజ హీరో, రితిక నాయక్ హీరోయిన్ ఆల్రెడీ “వైబ్ ఉంది…” భలే రచ్చ లేపుతుంది సోషల్ మీడియా ఇంకా యూట్యూబ్ లో!
ఈ సూపర్ హీరో సినిమా 12th న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది…