ఈ సంక్రాంతి సినిమాలు ఎప్పుడు ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తాయా అని గట్టిగా వెయిటింగ్ కదా… అందులో ప్రభాస్ రాజా సాబ్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ సినిమాలు మోస్ట్ వాంటెడ్ అనమాట…
ఇక శంకర వర ప్రసాద్ లో వెంకీ మామ కూడా ఉండడం, అనిల్ రావిపూడి సినిమా కావడం తో సూపర్ excited గా ఉన్నారు ఫాన్స్. ఇక ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా అనౌన్స్ చేసారు…
మరి ట్రైలర్ లాంచ్ ఎక్కడో తెలుసా??? Tirupati లో SV CinePlex లో ఈ నెల 4th న… సో, రెడీ గా ఉండండి… తిరుపతి మారుమోగిపోద్ది!
ఈ సినిమా లో చిరు, వెంకీ తో పాటు నయనతార హీరోయిన్ గా కాథరిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది! కానీ, మన శంకర వర ప్రసాద్ చూడడానికి 12 తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే…