పవన్ కళ్యాణ్ బాలు సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం

Pawan Kalyan’s ₹1.40 Lakh Designer Pant for Balu Movie Created Buzz in Tollywood

పవన్ కళ్యాణ్ బాలు సినిమా ఎంత మంచి క్లాసిక్ సినిమా అని తెలిసిందే కదా… ఐతే అప్పట్లో ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన ప్యాంట్‌ను డిజైన్ చేయించుకున్నారు. ఈ ప్యాంట్ ఖరీదు సుమారు రూ. 1 లక్ష 40 వేల వరకు ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Image

ఈ ప్యాంట్‌ను ఇటలీలో ఓ హాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ చేత ప్రత్యేకంగా తయారు చేయించారట. ఈ విషయంలో రేణు దేశాయ్ కూడా సహాయం చేసినట్లు చెబుతారు.

ఈ ఖరీదైన ప్యాంట్ ఖర్చును తానే భరిస్తానని పవన్ కళ్యాణ్ నిర్మాతకు చెప్పారట. అయితే నిర్మాత అశ్విని దత్ అందుకు ఒప్పుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ధరించిన ఈ ప్యాంట్ గురించి ఇండస్ట్రీలో కూడా పెద్ద చర్చ జరిగింది. “ఇంత ఖరీదైన ప్యాంట్ కూడా ఉంటుందా?” అంటూ ఆశ్చర్యపోయేవారు. ఆ తర్వాత కార్గో ప్యాంట్లకు మంచి డిమాండ్ పెరిగిందని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *