ఈ సంక్రాంతికి అందరు గట్టిగా వెయిట్ చేస్తున్నది డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా గురించే కదా. ఈ సినిమా మొదట్లో ఒక హారర్ కామెడీ స్టోరీ అనుకున్నాం. కానీ తీరా ట్రైలర్ చుస్తే ఆమ్మో హారర్ థ్రిల్లర్ ఇంకా సంజయ్ దత్ విలన్ గా అదరగొట్టారు! ఇక ప్రభాస్ ముగ్గురు భామతో రొమాన్స్ తో పాటు, డ్యూయల్ షేడ్ లో సూపర్ అనిపించాడు.
ఐతే రిలీజ్ డేట్ దెగ్గర పడుతుండడం తో టీం అంత ప్రొమోషన్స్ తో బిజీ గా ఉన్నారు. అలానే ఇందాకే స్పిరిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో కలిసి చేసిన ఇంటర్వ్యూ వదిలారు సోషల్ మీడియా లో… ప్రోమో నే సూపర్ ఉంది, ఇక ఫుల్ ఇంటర్వ్యూ కోసం గట్టిగా వెయిటింగ్!
మొత్తానికి 9th కి రాజా సాబ్ సినిమా చూడడానికి రెడీ అయిపోండి!