ప్రభాస్ రాజా సాబ్ మీద చాల ఎక్సపెక్టషన్స్ ఉండడం వల్ల సినిమా రిలీజ్ కి ముందు హైప్ ఒక లెవెల్ లో ఉండేది… కానీ నిన్న సినిమా చుసిన తరవాత అందరు నెగటివ్ రివ్యూ ఇస్తున్నారు. సినిమా అస్సలు బాలేదు అని, ప్రభాస్ బాడీ డబల్ తో సినిమా మాక్సిమం చేయించారని అంటున్నారు. ఎందుకు ట్రైలర్ లో సీన్స్ సినిమా లో లేవు అని బాధ పడుతున్నారు…
ఇక సినిమా రివ్యూ ఎలా ఉన్న, ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం 100 కోట్లు దాటేశాయి… సినిమా మీద కొంచం పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా 500 కోట్ల క్లబ్ లో ఈజీ గా చేరిపోయేది… ఎం చేద్దాం ఇప్పుడు కుదరదు కదా!
ఇక సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ ని మేకర్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, ఒక హారర్ సినిమా కి ఇదే ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్ అని పోస్ట్ చేసారు…
రాజా సాబ్ సినిమా ని మారుతీ డైరెక్ట్ చేయగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించింది!