మెగాస్టార్ చిరంజీవి… అసలు అయన పెద్ద తెర మీద కనిపిస్తే ఫాన్స్ ఊరుకుంటారా… మాస్ జాతరే కదా! ఒక్క సినిమాలతో కాదు, అయన వ్యక్తిత్వం, సహాయం చేసే గుణం, ఇతర ఆర్టిస్ట్స్ ని ఎంకరేజ్ చేసే తత్త్వం ఆయన్ని చిరంజీవి నుంచి మెగాస్టార్ చేసింది…
మరి మన మెగాస్టార్ మొదటి సినిమా గుర్తుండే ఉంటుంది కదా… ‘ప్రాణం ఖరీదు’! ఈ సినిమా రిలీజ్ అయ్యి, ఈరోజు కి సరిగ్గా 47 ఏళ్ళు అవుతుంది… ఈ సందర్బంగా చిరు కూడా ట్విట్టర్ లో తన మనసులో మాట ని అక్షర రూపం లో పోస్ట్ చేసారు…
అలాగే సినిమా టీం కూడా ప్రాణం ఖరీదు వీడియో ని షేర్ చేసి, మెగాస్టార్ వాయిస్ రూపం తో ఆ సినిమా ని మన కళ్ళకి కట్టినట్టు చూపించారు… మీరు చూసేయండి:
మాకెందుకో చిరు సార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని మళ్ళి చూస్తున్నట్టు అనిపిస్తుంది… మరి మీకు???