రజినీకాంత్ కూలీ సినిమా OTT లోకి వచ్చేస్తొందోచ్…

Spread the love

రజినీకాంత్ కూలీ సినిమా ఊరించి చెప్పాల్సిన అవసరం ఏముంది???

ఆల్రెడీ సినిమా థియేటర్ లో రిలీజ్ ఐంది… మనం అటు దర్శకుడు లోకేష్ మాయ చూసాం, అలానే రజినీకాంత్ SWAG చూసాం… ఇక నాగార్జున విలనిజం… సౌబిన్ డాన్స్… అబ్బో అన్ని సూపర్!

ఇక ఇప్పుడు మొత్తం పండగ సీజన్లో, ఆల్రెడీ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి… రాబోయేది దసరా… సో, కూలీ సినిమా ఇప్పుడు OTT లో రాబోతోంది… మరి ఈ ప్లాట్ఫారం, ఎక్కడ, ఎలా చూడాలో, ఆ వివరాలు చూద్దామా…

Streaming Date: 11th September
Streaming Platform: Amazon Prime Video
Star Cast: Rajinikanth, Nagarjuna, Aamir Khan and Soubin Sahir
Director: Lokesh Kanagraj
Genre: Action Thriller

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *