మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెలుగు సినిమా ప్రపంచం లోకి అడుగుపెట్టి అప్పుడే 18 సంవత్సరాలు గడిచిపోయాయి… తన మొదటి సినిమా చిరుత ఈరోజే రిలీజ్ అయిన సందర్బంగా, అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి…
అలాగే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టి, తన చరణ్ బాబు ని హ్యాపీ గా దీవించారు…
అలాగే, పెద్ది సినిమా నిర్మాతలు, డైరెక్టర్ బుచ్చి బాబు సన కూడా రామ్ చరణ్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు…
Buchi Babu Sana
పెద్ది సినిమా లో చరణ్ తో పాటు, శివ రాజకుమార్, జాన్వీ కపూర్, దివ్యేన్దు శర్మ, జగపతి బాబు, విజి చంద్రశేఖర్, విజయ్ సేతుపతి కూడా ఉన్నారు. ఈ సినిమా 27th మార్చ్ 2026 లో రిలీజ్ అవుతుంది…