మాస్ మహారాజ రవి తేజ లేటెస్ట్ సినిమా ‘మాస్ జాతర’ ఇంకో పది రోజుల్లో రిలీజ్ కి రెడీ గా అంది. అందుకే సినిమా టీం కూడా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది! అందులో భాగంగా ఈరోజు మాంచి డాన్స్ నెంబర్, “సూపర్ డూపర్…” రిలీజ్ చేసారు.
ఈ లిరికల్ వీడియో మొత్తం RAP తో భలేగా ఉంది! అలాగే రవి తేజ, శ్రీలీల కూడా తమ డాన్స్ తో దుమ్ము లేపారు! భీమ్స్ మ్యూజిక్, కాసర్ల RAP ఈ పాట ని ఇన్స్టంట్ గా playlist లో చేర్చింది!
మాస్ జాతర సినిమా ని భాను భోగవరపు డైరెక్ట్ సి చేయగా, నాగ వంశి తన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు… సో, 31st అక్టోబర్ కోసం రెడీ గా ఉండండి!