Native Async

ఇంగ్లీష్ లో రిలీజ్ అవుతున్న రిషబ్ శెట్టి కాంతారా…

Rishabh Shetty’s Kantara Chapter One to Release in English, Continuing Its Pan-India Success
Spread the love

కాంతారా… ఈ సినిమా గురించి మేము ప్రత్యేకంగా ఎమన్నా చెప్పాలా??? అసలు ఆ స్టోరీ, ఆ elevation, ఆ కలెక్షన్స్ అబ్బో అన్ని సూపర్! కన్నడ సినిమా ని ఒక వెలుగు వెలిగించింది ఈ కాంతారా సినిమా… 2022 రిలీజ్ అయ్యి ఏకంగా 500 కోట్ల క్లబ్ లో చేరింది… అప్పుడే సినిమా ఇండస్ట్రీ COVID మహమ్మారి నుంచి కోలుకుని నిలబడుతున్న టైం లో, ఈ సినిమా ప్రేక్షకులను మళ్ళి థియేటర్స్ కి లైన్ కట్టెల చేసింది. అలా ఆ సినిమా హీరో రిషబ్ శెట్టి పేరు దేశమంతా మారు మోగింది…

ఇక ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది… ఈ సినిమా షూటింగ్ టైం లో చాల ప్రమాదాలు జరిగాయి… కొందరు చనిపోయారు కూడా. అయినా కూడా ఈ సినిమా అన్ని అవాంతరాలని దాటుకుని సూపర్ డూపర్ హిట్ అయ్యింది…

ఇక ఇప్పుడు ఈ సినిమా ఇంగ్లీష్ లోకూడా రిలీజ్ అవుతుంది… ఈ విషయాన్ని రిషబ్ శెట్టి స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరిని ఖుష్ చేసాడు… ఒక ప్రాంతీయ సినిమా కు ఇంత గౌరవమా అనే రేంజ్ లో కాంతారా చాప్టర్ వన్ సినిమా అనిపిస్తుంది… గ్రేట్ కూడా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *