2025 తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రకటన – మెగాస్టార్ కి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు…

Telangana Gaddar Awards 2025 Announced: Chiranjeevi Gets NTR National Award, Full Winners List

స్పెషల్‌ అవార్డులు:

  • ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు – చిరంజీవి
  • పైడి జయరాజ్‌ అవార్డు – కమల్‌ హాసన్‌
  • బీఎన్‌రెడ్డి ఫిల్మ్‌ అవార్డు- సింగీతం శ్రీనివాసరావు
  • నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనీ దత్‌
  • కె.ఎల్‌.కాంతారావు ఫిల్మ్‌ అవార్డు -ఆర్‌. నారాయణమూర్తి
  • రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు – రమేశ్‌ ప్రసాద్‌
  • సి.నారాయణరెడ్డి ఫిల్మ్‌ అవార్డు – సుద్దాల అశోక్‌ తేజ
  • అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్‌ అవార్డు – జయసుధ

ఫీచర్‌ ఫిల్మ్స్‌:

  • ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్‌ రాంబాయి
  • ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
  • ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో
  • ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం – తండేల్‌
  • ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
  • ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ (డెబ్యూ) – లిటిల్‌ హార్ట్స్‌
  • ఉత్తమ వినోదాత్మక చిత్రం -సంక్రాంతికి వస్తున్నాం!
  • ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం – కోర్ట్‌
  • బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ఫిల్మ్‌ – మిరాయ్‌
  • ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
  • ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)
  • ఉత్తమ సహాయ నటి – భూమిక (యుఫోరియా)
  • ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్‌ కె.రాబిన్‌ (దండోరా)
  • ఉత్తమ గాయకుడు – అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
  • ఉత్తమ హాస్య నటుడు – కృష్ణ తేజ్‌ రెడ్డి (జిగ్రీస్‌)
  • ఉత్తమ బాలనటుడు – మాస్టర్‌ రోహన్‌ (ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో)
  • ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్‌ (కుబేర)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
  • ఉత్తమ ఎడిటర్‌ – శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)
  • ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ – ఎం.ఆర్‌. రాధాకృష్ణన్‌ (కిష్కింధపురి)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – సందీప్‌ (ఛాంపియన్‌)
  • ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌ – తోట తరణి (ఛాంపియన్‌)
  • ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ – వై.గోవిందరాజు (అఖండ 2)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – చంద్రకాంత్‌ సొనావాని, అజయ్‌కుమార్‌ నంబాల (ఛాంపియన్‌)
  • ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ – పీటర్‌ హెయిన్స్‌ (ఛాంపియన్‌)
  • స్పెషల్‌ జ్యూరీ అవార్డులు..
  • శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్‌)
  • చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • రోషన్‌ మేక (ఛాంపియన్‌)
  • అనంతిక సనీల్ కుమార్‌ (8 వసంతాలు)
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌
  • యూనిటి (మ్యాన్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌) – చిరందాస్‌ శ్రీకాంత్‌
  • ది ఫస్ట్‌ యాక్షన్‌ హీరో పైడి జయరాజ్‌ ప్రస్థానం – పొన్నం రవిచంద్ర
  • మహామనిషి డాక్టర్‌ ఏఎస్‌ రావు – బాలబ్రహ్మచారి పూసపాటి

ఉత్తమ షార్ట్స్‌ ఫిల్మ్స్‌:

  • వనజీవి రామయ్య – భూసం రవీంద్రనాథ్‌
  • మౌనమే నీ భాష – రవీంద్రవర్మ ఇందుకూరి, విశ్వాస్‌ హనుకర్‌
  • సైబర్‌ స్లేవరీ – కె.నీలిమ
  • డిప్లొమా ఆఫ్ మెరిట్‌: తల్లిదండ్రుల ఆత్మ గౌరవం (కనపర్తి హనుమండ్లు)
  • బెస్ట్‌ బుక్‌ ఇన్‌ తెలుగు- శూన్యం నుంచి శిఖరాగ్రాలకు (ప్రభు)
  • ఉత్తమ సినీ విమర్శకుడు – హెచ్‌ రమేశ్‌బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *