చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే అక్టోబర్ 23వ తేదీ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Related Posts

మహాత్మాగాంధీకి నోబెల్ రాకపోవడానికి అసలు కారణమేంటి?
Spread the loveSpread the loveTweetనోబెల్ పురస్కారాల జాబితాలో ప్రతి సంవత్సరం కొత్త పేర్లు వెలుగులోకి వస్తుంటాయి. కానీ ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహాత్మాగాంధీ పేరు మాత్రం…
Spread the love
Spread the loveTweetనోబెల్ పురస్కారాల జాబితాలో ప్రతి సంవత్సరం కొత్త పేర్లు వెలుగులోకి వస్తుంటాయి. కానీ ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహాత్మాగాంధీ పేరు మాత్రం…

ఇక నుంచి ఐశ్వర్యారాయ్ ఫొటోలు వాడితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే…
Spread the loveSpread the loveTweetమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? తన అందం తో నటన తో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్…
Spread the love
Spread the loveTweetమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? తన అందం తో నటన తో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్…

మృత్యుశకటాలుగా మారుతున్న బాణసంచా కేంద్రాలు
Spread the loveSpread the loveTweetడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో జరిగిన…
Spread the love
Spread the loveTweetడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో జరిగిన…