చిత్తూరు జిల్లా, పలమనేరు లోని కుంకీ ఏనుగుల క్యాంప్ సందర్శన ఇంకా అటవీ శాఖ అధికారులతో సమీక్షలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా పలమనేరు చేరుకున్న సమయంలో, హెలిప్యాడ్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్.