హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నూతనంగా నిర్మించిన ఓడియన్ (ODEON) మాల్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో, ఏఐ ఇంటిగ్రేషన్‌తో రూపొందించిన ఈ మల్టీప్లెక్స్ నగర వినోద రంగానికి మరో మైలురాయిగా నిలవనుంది. సినిమా అనుభూతిని కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ప్రత్యేక సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Related Posts
విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత – పేదల వైద్యం కోసం రూ.4500 కోట్లు ఖర్చు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి
ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను…
ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను…
మేడారంను తలపించే ఏపీ శంబర జాతరకు పొటెత్తిన భక్త జనం.
తెలంగాణ రాష్ట్రం లో మేడారం జాతర ఎంత ప్రసిధ్ధో, ఏపీలో మక్కువ శంబర జాతర అంత ప్రసిద్ధి.పార్వతీపురం మన్యం జిల్లా , మక్కువ పోలీస్ స్టేషన్ లిమిట్స్…
తెలంగాణ రాష్ట్రం లో మేడారం జాతర ఎంత ప్రసిధ్ధో, ఏపీలో మక్కువ శంబర జాతర అంత ప్రసిద్ధి.పార్వతీపురం మన్యం జిల్లా , మక్కువ పోలీస్ స్టేషన్ లిమిట్స్…
గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుతాం – దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
గోదావరి నదీ జలాల వినియోగం, దానిపై తలెత్తిన వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అన్ని అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సమగ్రంగా ఒకరోజు చర్చిస్తామని ముఖ్యమంత్రి శ్రీ…
గోదావరి నదీ జలాల వినియోగం, దానిపై తలెత్తిన వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అన్ని అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సమగ్రంగా ఒకరోజు చర్చిస్తామని ముఖ్యమంత్రి శ్రీ…