ఆఖరి శ్రావణ సోమవారం పంచాంగం విశేషాలు

Last Shravan Somvar 2025 Panchangam Details Auspicious Timings, Rituals and Significance
Spread the love

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు

ఈరోజు భాద్రపద మాస శుక్ల పక్ష విదియ తిథి మ.12.34 వరకూ తదుపరి తదియ తిథి, ఉత్తరఫల్గుణి నక్షత్రం రా.03.50 వరకూ తదుపరి హస్త నక్షత్రం,సిద్ద యోగం మ.12.06 వరకూ తదుపరి సాధ్య యోగం, కౌలవ కరణం మ.12.34 వరకూ, తైతిల కరణం రాత్రి 01.10 వరకూ తదుపరి గరజి కరణం ఉంటాయి.

  • సూర్య రాశి : సింహ రాశి లో (మఖ నక్షత్రం 3 లో)
  • చంద్ర రాశి : సింహ రాశలో ప.08.28 వరకూ తదుపరి కన్యా రాశిలో.
  • నక్షత్ర వర్జ్యం: ఉ.09.49 నుండి 11.32 వరకూ
  • అమృత కాలం: రా.08.06 నుండి 09.49 వరకూ
  • సూర్యోదయం: ఉ.06.01
  • సూర్యాస్తమయం: సా.06.35
  • చంద్రోదయం : ఉ.07.36
  • చంద్రాస్తమయం: సా.07.57
  • అభిజిత్ ముహూర్తం: ప.11.53 నుండి మ.12.43 వరకూ
  • దుర్ముహూర్తం:మ.12.43 నుండి మ.01.33 వరకూ మరలా మ.03.14 నుండి మ.04.04 వరకూ
  • రాహు కాలం: ఉ.07.35 నుండి 09.10 వరకూ
  • గుళిక కాలం: మ.01.52 నుండి 03.27 వరకూ
  • యమగండం : ఉ.10.44 నుండి మ.12.18 వరకూ.

మాతృ హృదయానికి అసలైన నిర్వచనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *