15/06/2026
Panchangam May 1 2026

Panchangam May 1 2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు

ఈరోజు వైశాఖ మాస పూర్ణిమ తిథి రా.10.52 వరకూ తదుపరి బహుళ పక్ష పాఢ్యమి తిథి, స్వాతీ నక్షత్ర రా.04.35 వరకూ తదుపరి విశాఖ నక్షత్రం, సిద్ధి యోగం ఈరోజు రా.09 13 వరకూ తదుపరి వ్యతీపాత యోగం, భద్ర(విష్టీ) కరణం ఉ.10.00 వరకూ ,బవ కరణం రా.10.52 వరకూ తదుపరి బాలవ కరణం ఉంటాయి.

సూర్య రాశి: మేషం (భరణీ నక్షత్రం 1వ పాదం లో ప 11.40 వరకూ తదుపరి భరణీ నక్షత్రం 2వ పాదం)
చంద్ర రాశి : తులా రాశిలో.
నక్షత్ర వర్జ్యం: ఉ.08.25 నుండి 10.10 వరకూ
అమృత కాలం: సా.06.56 నుండి రా.08.41 వరకూ
సూర్యోదయం : ఉ.05.50
సూర్యాస్తమయం: సా.06.36
చంద్రోదయం: సా.06.28
చంద్రాస్తమయం: లేదు
అభిజిత్ ముహూర్తం: ప.11.48 నుండి మ.12.38 వరకూ
దుర్ముహూర్తం: ఉదయం 08.24 నుండి 09.15 వరకూ మరలా మ.12.39 నుండి మ.01.30 వరకూ
రాహు కాలం: ఉ.10.38 నుండి మ.12.13 వరకూ
గుళిక కాలం: ఉ.07.26 నుండి 09.02 వరకూ
యమగండం: మ.03.25 నుండి సా.05.01 వరకూ.

Also Read  పంచాంగం - ఏప్రిల్‌ 18, శనివారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *