Spread the love
పండుగల సీజన్‌లో రోజూ కాకున్నా కనీసం పండుగ రోజైనా చీర కట్టుకోవాలని అనుకుంటారు. అయితే, చీరను ఎలాంటి స్టైల్లో కట్టుకోవాలి అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మీకు నాలుగు రకాలైన స్టైల్స్‌ను ఇస్తున్నాము. ఇందులో ఏది నచ్చిందో తెలియజేయండి. ఆ స్టైల్లో శారీ కట్టేసుకోండి.