శ్వేతార్క మూల గణపతి ఆలయంలో విశేష పూజలు

వరంగల్‌ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా…