జూన్‌ 30 నుంచి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార ఉత్సవాలు

తిరుపతి సమీపంలో ఉన్న పవిత్రక్షేత్రం శ్రీనివాస మంగాపురం ఒక వైష్ణవ భక్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వెలసి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు భక్తులకు…