ఈరోజు మహాలక్ష్మీ వ్రతంతో పాటు నరసింహస్వామిని ఎందుకు పూజిస్తారు

ఈ రోజు ఎందుకు ప్రత్యేకం? ఈరోజు పంచాంగానుసారం ఆషాఢ మాసం, శుక్లపక్ష దశమి తిథి, శుభప్రదమైన శుక్రవారం, విశిష్టమైన స్వాతీ నక్షత్రం, ఇవన్నీ కలిసి అద్భుత ఆధ్యాత్మిక…