తెల్లవారుజాము 2:30 – 3:00 — సుప్రభాతం
తెల్లవారుజాము 3:30 – 4:00 — తోమాల సేవ
తెల్లవారుజాము 4:00 – 4:15 — కొలువు, పంచాంగ శ్రవణం
తెల్లవారుజాము 4:30 – 5:00 — శుద్ధి, సహస్రనామార్చన
ఉదయం 6:30 – 7:00 — బలి, సత్తుమూర
ఉదయం 7:00 – 7:30 — శుద్ధి, అర్చన
ఉదయం 7:30 నుంచి రాత్రి 7:00 వరకు — దర్శనం
మధ్యాహ్నం 12:00 నుంచి సాయంత్రం 5:00 వరకు — కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సాయంత్రం 5:30 – 6:30 — సహస్రదీపాలంకరణ సేవ
రాత్రి 7:00 – 8:00 — శుద్ధి, రాత్రి కైంకర్యాలు
రాత్రి 8:00 నుంచి అర్థరాత్రి 12:30 వరకు — దర్శనం
అర్థరాత్రి 12:30 – 12:45 — శుద్ధి, ఏకాంత సేవకు ఏర్పాట్లు
అర్థరాత్రి 12:45 నుంచి — ఏకాంత సేవ