బాలయ్య అఖండ 2 సెన్సార్ రిపోర్ట్ వచ్చేసిందోచ్…

నందమూరి బాలకృష్ణ ఇంకా బోయపాటి సినిమా అంటే అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి… ఐతే ఇప్పుడు వస్తుంది అఖండ సినిమా కి సీక్వెల్ కాబట్టి అంచనాలు ఇంకా కొంచం ఎక్కువగానే ఉన్నాయ్. అలాగే టీజర్, ట్రైలర్ కూడా ఆ హైప్ ని పెంచాయి. ఇలా రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో హిట్ అయ్యింది కాబట్టి, సినిమా అప్పుడే సూపర్ హిట్ అని ఫాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఐతే ఈ సినిమా 5th డిసెంబర్ న రిలీజ్ అవుతుండడం తో నిర్మాతలు సెన్సార్ పనులు కంప్లీట్ చేసుకున్నారు. సెన్సార్ బోర్డు ఈ సినిమా కి యూ/ఆ సర్టిఫికెట్ ఇచ్చి ఫాన్స్ ని ఖుష్ చేసారు. అలానే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి 175 మినిట్స్ రన్ టైం ఉంది కాబట్టి సినిమా ఎంజాయ్ చేస్తూ చూసేయచ్చు…

ఇక స్టోరీ గురించి మాట్లాడాలంటే, శత్రువులు భారత దేశాన్ని, మన మూలాల్ని, మన ధర్మాన్ని టార్గెట్ చేస్తే, బాలయ్య అఖండ గా మారి దేశాన్ని కాపాడతాడు… అలానే విలన్ అది పినిశెట్టి కాబట్టి, అతని క్రూరత్వం ఇంకా బాలయ్య డ్యూయల్ రోల్స్ కూడా ఎక్ససిట్మెంట్ ని పెంచుతున్నాయి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *