అక్కినేని నాగార్జున కొడుకుల్లో నాగ చైతన్య మంచి ఫామ్ లో ఉంటె, అఖిల్ మాత్రం ఐదు సినిమాలు చేసినా ఇంకా హిట్ పడలేదు. ఇక అందుకే ఈసారి యంగ్ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి తో కలిసి లెనిన్ సినిమా చేస్తున్నాడు!

న్యూ ఇయర్ సందర్బంగా అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా, ఇక ఇప్పుడు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. అఖిల్ కూడా పూర్తి village లుక్ లో సూపర్ గా ఉంటె, భాగ్య కూడా లంగా ఓని లో సూపర్ క్లాస్సి గా ఉంది! తనని ఈ పోస్టర్ తో భారతి గా పరిచయం చేసారు…
ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేస్తాం అని కూడా క్లారిటీ ఇచ్చేసారు! లెనిన్ సినిమా కి థమన్ మ్యూజిక్ అందించగా, నాగ వంశి, నాగార్జున నిర్మాతలు!