బిగ్ బాస్ తెలుగు 9: ఫస్ట్ వీక్ లో ఎలిమినట్ అయ్యేది తనేనా???

బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ అద్భుతంగా సాగుతుంది… ఫస్ట్ వీక్ లోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చి, అందరు tenants ఒక్క భరణి తప్ప నామినేషన్స్ లో ఉన్నారు. అలానే ఓనర్స్ నుంచి డెమోన్ పవన్ నామినేషన్స్ లో ఉన్నాడు… సో, మరి అందుకే ఈ ఫస్ట్ వీక్ బలమైన కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండడం వల్ల వోటింగ్ నెక్-to-నెక్ జరుగుతుంది.

నామినేషన్ లో ఉన్నది:

  1. శ్రష్ఠి వర్మ
  2. ఫ్లోరా షైనీ
  3. రీతూ చౌదరి
  4. సంజన గల్రానీ
  5. తనూజా గౌడ
  6. సుమన్ శఎట్టి
  7. రాము రాథోడ్
  8. డీమన్ పవన్
  9. ఇమ్మానుయేల్

సో, మరి ఎవరికీ ఎంత శతం వోటింగ్ జరిగిందో తేలుకుందామా:

సుమన్ శెట్టి 24 శాతం ఓట్లతో అత్యధికంగా ఓట్లని దక్కించుకున్నాడు…
నెక్స్ట్ 20 శాతం ఓట్లతో సీరియల్ నటి తనూజ గౌడ ఉంది…
ఇక కమెడియన్ ఇమ్మానుయేల్ 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంటే…
డీమన్ పవన్ 11 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు…
ఇంకా మన కెప్టెన్ ‘గుడ్డు’ గర్ల్ సంజనా గల్రానీ 8 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉండగా…
రాము రాథోడ్‌‌కి కూడా 8 శాతం ఓట్లే పడ్డాయి…
నెక్స్ట్ రైతు చౌదరి‌కి కేవలం 6 శాతం ఓట్లు పడ్డాయి…
ఇక ఫ్లోరా షైనీ, శ్రష్ఠి వర్మలు 2 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉన్నారు.

ఐతే శ్రష్టి వర్మ ఇంకా గేమ్ లో ఇంకా పిక్ అప్ అవ్వలేదు… కానీ తన కి బయట కాంట్రవర్సీ కి ఉన్న పాపులారిటీ తో తనని ఇంకో రెండు వారాలు ఉంచచ్చు. ఎమోషనల్ కంటెంట్ కూడా దిక్చు. సో, లక్స్ పాపా ఫేమ్ ఫ్లోరా ఈ వారం బయటికి వెళ్లచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *