సినిమా కోసం మోహన్ లాల్ అంటున్న మమ్మూట్టి…

మన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే… గత నలభై ఏళ్ళ నుంచి కలమ తల్లి కి అయన చేసిన సేవ మరువరానిది… అందుకే ఈ అవార్డు కి అయన పరిపూర్ణ అర్హుడు…

ఇదే విషయాన్ని అయన చిరకాల మిత్రుడు మమ్మూట్టి ఇంకా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా నొక్కి మరి చెప్పారు… మోహన్ లాల్ కి కి అవార్డు ప్రకటించిన క్షణాల్లో వాళ్లిద్దరూ ట్విట్టర్ ద్వారా మోహన్ లాల్ కి శుభాకాంక్షలు తెలిపి, అయన ఎందుకు అంత గొప్ప నటుడో నెటిజన్స్ కి మరో సరి తెలియజెసారు…

Mammootty

Megastar Chiranjeevi

ఈ సందర్బంగా అయన నటించిన సినిమాలని గుర్తు చేసుకుందామా:

‘రాజావింటే మకన్‌’, ‘నాడోడికట్టు’, ‘మళ పెయ్యున్ను మద్దలమ్‌ కొట్టున్ను’, ‘సీజన్‌’, ‘దేవాసురమ్‌’, ‘వరవేల్పు’, ‘తలవట్టమ్‌’, ‘పట్టణప్రవేశమ్‌’, ‘మిథునం’, ‘పవిత్రమ్‌’, ‘కలియిల్‌ అల్పమ్‌ కార్యమ్‌’, ‘ఇరువర్‌’, ‘భరతన్‌’, ‘కాలాపానీ’, ‘వానప్రస్థం’, ‘మణిచత్రతాళు’, ‘గురు’, ‘నరసింహం’, ‘ఒడియన్‌’, ‘రావణప్రభు’, ‘ఒప్పం (కనుపాప)’ ఇలా గుర్తుండిపోయే చిత్రాలు చేశారు. ‘యోధ’, ‘అభిమన్యు’, ‘కాలాపానీ’, ‘ఇద్దరు’ సహా ఈమధ్య వచ్చిన ‘మన్యంపులి’, ‘పులిజూదం’, ‘మరక్కార్‌’, ‘లూసిఫర్‌’, ‘ఎల్‌ 2 ఈ’, ‘తుడరుమ్‌’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *