ఈరోజు కాలభైరవ అష్టమి.శివుని క్రూరమైన విధ్వంసకర రూపం అయిన కాలభైరవుడు కార్తిక బహుళ అష్టమి రోజున అవతరించాడు అని భక్తుల విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం ఒకరోజు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ముగ్గురూ తమలో తాము ఎవరు గొప్ప అనే విషయం గురించి చర్చించుకుంటున్న సందర్భంలో బ్రహ్మ, శివుడిని తూలనాడుతూ మాట్లాడాడుట. ఆగ్రహించిన శివుని నుదుటి భాగం నుండి కాలభైరవుడు ఉద్భవించి బ్రహ్మదేవుని ఐదవ శిరస్సు ఖండించి, చతుర్ముఖుడ్ని చేశాడుట. పొడువాటి శూలం చేతిలో ధరించి,కుక్క మీద కూర్చొని ఉండే రూపంగా కాలభైరవుడి రూపవర్ణన. భక్తులు ఈరోజు కాల భైరవుడ్ని పూజించడం వలన పరిపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుందనీ, అన్నీ పనులయందు విజయం లభిస్తుంది అని నమ్మకం. ఈరోజు కాల భైరవుడ్ని పూజించి,శివునికి రుద్రాభిషేకం చేయడం వలన,తమ జాతక చక్రంలోని రాహు గ్రహ, శని గ్రహ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం.
Related Posts
ASIAN GAMES లో ఇండియా ని రిప్రెసెంట్ చేస్తున్న టాలీవుడ్ నటి ప్రగతి…
టాలీవుడ్లో వన్ అఫ్ ది బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చే పేర్లలో ముందు ఉండేది ప్రగతి. ఏ రోల్ ఇచ్చినా అచ్చు మనింటి అమ్మలా, మన…
టాలీవుడ్లో వన్ అఫ్ ది బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చే పేర్లలో ముందు ఉండేది ప్రగతి. ఏ రోల్ ఇచ్చినా అచ్చు మనింటి అమ్మలా, మన…
వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
వర్షాకాలం (Rainy Season) లో వాతావరణం తేమగా, సులభంగా వ్యాధులు వ్యాపించేలా ఉంటుంది. ఆరోగ్యాన్ని, భద్రతను కాపాడుకునేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి: వర్షాకాలంలో తీసుకోవలసిన ముఖ్య…
వర్షాకాలం (Rainy Season) లో వాతావరణం తేమగా, సులభంగా వ్యాధులు వ్యాపించేలా ఉంటుంది. ఆరోగ్యాన్ని, భద్రతను కాపాడుకునేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి: వర్షాకాలంలో తీసుకోవలసిన ముఖ్య…
ఆగస్టు 25 సోమవారం ఎవరి జాతకం ఎలా ఉందంటే
మేష రాశి (Aries) మేష రాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది, వ్యాపారంలో అనుకోని సమస్యలు ఎదురవవచ్చు. ఆర్థికంగా ఖర్చులు…
మేష రాశి (Aries) మేష రాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది, వ్యాపారంలో అనుకోని సమస్యలు ఎదురవవచ్చు. ఆర్థికంగా ఖర్చులు…