పరాశర సంహిత ప్రకారం జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు ఆంజనేయస్వామికీ, ఆరవ సూర్యుని స్థానంలో ఉన్న సూర్య భగవానుని కుమార్తె సువర్చలాదేవి కి వివాహం జరుగుతుంది అని కథనం. రామాయణం,ఇతర పురాణాల ప్రకారం, చిరంజీవి అయిన హనుమంతుడు బ్రహ్మచారి. కానీ బ్రహ్మ వైవర్తపురాణము ప్రకారం హనుమంతుడు రాబోయే కాలంలో బ్రహ్మ స్థానాన్ని అందుకునే 9వ బ్రహ్మ అని, బ్రహ్మ స్థానంలో ఉండే శక్తివంతునికి, స్తీరూప శక్తి తోడు ఖచ్చితంగా ఉండాలనే నిభందనలు ఉండటంతో, అప్పటికే సూర్యభగవానుడు, హనుమంతుడికి తన కుమార్తె సువర్చలను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకోవడం వలన, ఈ రోజు హనుమంతుని కి వివాహము జరుగుతుంది అని కథనం. అందువలన ఈ రోజు శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం భక్తులు జరుపుకుంటారు.
Related Posts
తిరుమలలో తగ్గని రద్దీ
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నారు. శుక్రవారం రోజున స్వామివారిని 73,581 మంది భక్తులు…
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నారు. శుక్రవారం రోజున స్వామివారిని 73,581 మంది భక్తులు…
శ్రీ పొట్టి శ్రీరాములు పేరిట జె.జె.ఎం.వాటర్ గ్రిడ్ పథకం
•అమరజీవి జలధార అని నామకరణం•ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 68 లక్షల కుటుంబాలకు తాగు నీరు సరఫరా•శనివారం నిడదవోలు నియోజక వర్గం పెరవలిలో పనులకు శంకుస్థాపన…
•అమరజీవి జలధార అని నామకరణం•ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 68 లక్షల కుటుంబాలకు తాగు నీరు సరఫరా•శనివారం నిడదవోలు నియోజక వర్గం పెరవలిలో పనులకు శంకుస్థాపన…
ఇంటర్ కాలేజీలో దారుణం… విద్యార్థిని మృతితో కలకలం
హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్…
హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్…