దేవతలు సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే మహాకాళేశ్వరుడిని కార్తీకమాసంలో తప్పనిసరిగా దర్శించుకోవాలి. భక్తితత్పరతకు మహాకాళేశ్వర లింగం చిహ్నం. దూషణుడు అనే రాక్షసుడిని మహాశివుడు కాలుడి రూపంలో శివలింగం నుంచి ఉద్భవించి అంతం చేస్తాడు. అక్కడి బ్రాహ్మణోత్తముడి కోరికమేరకు జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవిస్తాడు. రాక్షసుడిని మహాకాళుడి రూపం అంటే ఉగ్రరూపంలో ఆవిర్భవించి అంతం చేశాడు కాబట్టి ఈ శివలింగానికి మహాకాళుడు అనే పేరు వచ్చింది. ఉజ్జయినీలో మహాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం ఐదు అంతస్తులుగా ఉంటుంది. క్రిందిభాగంలోని మహాకాళుడికి నిత్యం ప్రాతఃకాలంలో జరిగే విభూతి భస్మాభిషేకం చూసి తీరాల్సిందే. కార్తీకమాసంలో ఈ అభిషేకాన్ని కన్నులారా దర్శించినవారి జన్మ ధన్యమౌతుందని చెబుతారు. దేవతలు సైతం ఆ భస్మాభిషేకం, భస్మహారతికి హాజరవుతారని అంటారు.
Related Posts
ఇంట్లో ఈ చిన్ని మార్పు చేసి చూడండి..మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు
తాబేలు – శుభచిహ్నంగా ఎందుకు పరిగణిస్తారు? తాబేలు అనేది పురాణాల నుంచీ చైనీయ ఫెంగ్షూయ్ వరకు అనేక సాంప్రదాయాల్లో శుభఫలాల సంకేతంగా భావించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం…
తాబేలు – శుభచిహ్నంగా ఎందుకు పరిగణిస్తారు? తాబేలు అనేది పురాణాల నుంచీ చైనీయ ఫెంగ్షూయ్ వరకు అనేక సాంప్రదాయాల్లో శుభఫలాల సంకేతంగా భావించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం…
పక్షుల పశ్చాత్తాపం…కోతుల విధ్వంసం
ఇది మనుషుల జీవితానికి అద్దం పట్టేలా ఉండే కథ. అడవిలోని ఆ పెద్ద వృక్షం ఒక కుటుంబంలా ఉండేది. ఆ చెట్టుపై గూళ్లు కట్టుకున్న పక్షులు పరస్పర…
ఇది మనుషుల జీవితానికి అద్దం పట్టేలా ఉండే కథ. అడవిలోని ఆ పెద్ద వృక్షం ఒక కుటుంబంలా ఉండేది. ఆ చెట్టుపై గూళ్లు కట్టుకున్న పక్షులు పరస్పర…
రష్మిక మందన్న ‘మైస’ టీజర్ చూసారా???
ఇప్పటికే దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న, చేతి నిండా సినిమా లతో బిజీ గా ఉంది… ఇంకా వరుసగా హిట్స్ కూడా…
ఇప్పటికే దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న, చేతి నిండా సినిమా లతో బిజీ గా ఉంది… ఇంకా వరుసగా హిట్స్ కూడా…