వంట చేయడం ఒక ఆర్ట్. ఇది అందరికీ రాదు. మనవాళ్లంతా వంట చేయడం చాలా ఈజీ. ఏముంది గిన్నెలో రైస్ వేసి అందులో నీళ్లుపోసి పోయిమీద పెడితే చాలు అదే ఉడికిపోతుందని అనుకుంటారు. కానీ, విషయం ఏమంటే, ఇది కేవలం అన్నం వండటానికి మాత్రమే సరిపోతుంది. అదీ కూడా చాలా జాగ్రత్తగా వండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వండితే వంట నవ్వులపాలు అవుతుంది. వంట చేయడంలో చాలా నైపుణ్యం ఉండాలి. కొంతమందికి వంట ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ, వంటగదిలోకి వెళ్లి ఏదో ప్రయోగం చేయాలని అనుకుంటారు. ఇదిగో ఈ వీడియోలో చూపిన విధంగా కనుక వంటగదిలోకి వెళ్లి ఏదో చేయాలని అనుకుంటే… చివరకు ఏమౌతుందో మీరే ఓ లుక్కేయండి. హతవిధి… ఇలా వంట చేస్తే చచ్చుడే అనేస్తాం.
Related Posts
When does the soul attain moksha?
The Garuda Purana provides solutions to every problem we encounter in life.Especially for subjects like birth, karma, and moksha, it…
The Garuda Purana provides solutions to every problem we encounter in life.Especially for subjects like birth, karma, and moksha, it…
చలికాలంలో చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి
చలి మొదలైంది. చలికాలంలో రకరాలైన రుగ్మతలతో పాటు శరీరంలోని చర్మం, కేశాలు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చర్మం, కేశాలను సంరక్షించుకోవడం ఈ చలికాలంలో సవాల్‌తో కూడుకొని…
చలి మొదలైంది. చలికాలంలో రకరాలైన రుగ్మతలతో పాటు శరీరంలోని చర్మం, కేశాలు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చర్మం, కేశాలను సంరక్షించుకోవడం ఈ చలికాలంలో సవాల్‌తో కూడుకొని…