ఒక వైపు తండేల్ తో సూపర్ హిట్ కొట్టిన నాగ చైతన్య… ఇంకో వైపు విరూపాక్ష తో blockbuster కొట్టిన కార్తీక్ దండు, ఇంకా ఈ సినిమా ఏమో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మితమైతుంది… ఇంకేం కావలి??? అందరు కలిసి ఎలాంటి సినిమా తీస్తారో అని నెక్స్ట్ లెవెల్ లో బజ్ ఉంది.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ లుక్ పోస్టర్ ని గ్లోబెట్రోటర్ మహేష్ బాబు రెవీల్ చేయనున్నాడు… అది కూడా రేపు మార్నింగ్ 10:08 AM కి… సో, రెడీ గా ఉండండి… నాగ చైతన్య నుండి మరో blockbuster లోడింగ్!
ఈ సినిమా లో మీనాక్షి హీరోయిన్ ఐతే ‘Laapata Ladies’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్… సో, ఇలా కాస్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది!