అనిల్ రావిపూడి… ఇప్పుడు ఎక్కడ చుసిన అతని పేరే కదా… మొన్నే కదా ZEE TV లో డ్రామా జూనియర్స్ లో JUDGE గా సందడి చేసాడు. సుధీర్ పైన పంచ్లు వేసి, IRIYA SUBRAMANYAM తో మామ అని పిలిపించుకుని మురిసిపోయాడు. ఇక ఇప్పుడు అదే ZEE TV లో వస్తున్న SA RI GA MA PA LITTLE CHAMPS లో కూడా JUDGE గా వస్తున్నాడు…
ఇక సినిమా విషయానికి వస్తే, మన మెగాస్టార్ తో ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ సినిమా చేస్తున్నాడు… ఆల్రెడీ చాల షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి… సంక్రాంతికి కి కచ్చితంగా వస్తున్నాం అని కూడా చెప్పేసాడు.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈరోజే స్టార్ట్ అయిందంటే… అలాగే ఈ షెడ్యూల్ 19th వరకు కొనసాగుతుంది. అంటే కాకుండా ఈ షెడ్యూల్ లో రెండు మంచి పాటలు షూట్ చేస్తారంట…
ఇది మరి మన శంకర్ వర ప్రసాద్ గారు సినిమా అప్డేట్…